Team India Trolls : Stop Posing, Start Playing | Twitter Lashes Out At Indian players

2020-02-27 73

Mayank Agarwal posted a picture of his along with three players with the caption “Straight outta Wellington.One Twitter user commented, “Stop Posing and Start Playing.” Another Twitter user tweeted “Practise or Sightseeing”.
#IndiavsNewZealand
#indvsnz2ndtest
#TeamIndiaTrolls
#IshantSharma
#StopPosingandStartPlaying
#viratkohli
#MayankAgarwaltweet
#RishabhPant
#PractiseorSightseeing
#TravelPicture
రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఓటమిని భారత అభిమానులు ఏ మాత్రం అంగీకరించలేకపోతున్నారు. వరల్డ్ నెంబర్ వన్ జట్టు పేలవ ఆటతీరును సహించలేకపోతున్నారు. ఇప్పటికే పీకల దాక కోపం మీదున్న వారికి.. భారత క్రికెటర్లు ఇషాంత్‌ శర్మ, మయాంక్‌ అగర్వాల్‌ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఓ ఫొటో.. పుండు మీద కారం చల్లినట్లైంది. దీంతో తమ ఆగ్రహాన్ని సోషల్ మీడియా వేదికగా వెళ్ల గక్కుతున్నారు.